యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవం ఆస్ట్రేలియా దేశంలో ని మెల్బోర్న్ సిటీ లో తెలుగు కల్చరల్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో శ్రీ రాఘవేంద్ర మఠం మురాంబీన్ నందు అత్యంత వైభవంగా జరిగింది.
20