ఖమ్మం, ముద్రణ : దేశం హోకింగ్ హోం టౌన్ కౌన్సిలర్ కు జరిగిన ఎన్నికల్లో ఖమ్మం ఎన్నికల నాగేండ్ల నాగేంద్ర సత్తా చాటారు. వివరాల్లోకి వెళితే… ఖమ్మంలోని సీనియర్ జర్నలిస్టు నాగేండ్ల శివానంద పెద్ద కుమారుడు నాగేంద్ర ఇంట్లో నివాసం ఉంటున్నారు. మే నాలుగున హోకింగ్ హోం టౌన్ కౌన్సిల్ ఎన్నికలో ఆయన లేబర్ పార్టీ నుంచి ప్రాతినిథ్యం వహిస్తూ పోటీలో ఉన్నారు. నాగేంద్ర తన వార్డులో అత్యధిక ఓట్లు సాధించారు. దీంతో కన్జర్వేటివ్ పార్టీ అభ్యర్థి ఓటమి పాలు కావడమే కాకుండా ఆ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. నాగేంద్ర వారం తాను విధుల్లో చేరడానికి ఆసక్తిగా ఉన్నట్లు తెలిపారు. వివిధ స్థాయిలలో హోకింగ్ హోం నివాసితులు నాగేంద్రకు ఆసక్తిగా మద్దతు ఇచ్చారు. నాగేంద్ర హోకింగ్ హోం నివాసితులు. ఈ సందర్భంగా నాగేంద్ర హోకింగ్ హోం లేబర్ పార్టీ నాయకురాలు అండీ క్లోయ్, పార్టీ అధినేతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.