
- ముందస్తు జాగ్రత్త చర్యలపై ఆరా
(ముద్ర ప్రతినిధి -ఉమ్మడి రంగారెడ్డి రంగారెడ్డి): రాజేందర్ నగర్ లోని లోని ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం) గోడౌన్ ను శుక్రవారం జిల్లా కలెక్టర్. నారాయణ రెడ్డి. సాధారణ పరిశీలన ప్రక్రియలో భాగంగా క్షేత్ర స్థాయి సందర్శన. ఈ సందర్భంగా ఈవీఎంల భద్రతా ఏర్పాట్లను. ఈవీఎం గోడౌన్ కు వేసిన వేసిన పరిశీలించి పరిశీలించి పరిశీలించి, బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్, కంట్రోల్, వివి.ప్యాట్లు, ఇతర ఎన్నికల సామాగ్రిని భద్రపరిచిన తనిఖీ తనిఖీ. ఈవీఎం గోడౌన్ వద్ద వద్ద పోలీసు బందోబస్తు తీరును కలెక్టర్ నారాయణరెడ్డి నారాయణరెడ్డి. కలెక్టర్ వెంట రాజేందర్ రాజేందర్ నగర్ ఆర్డీఓ రెడ్డి రెడ్డి, ఎన్నికల ఎన్నికల విభాగం అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు తదితరులు.