
మాదాపూర్, ముద్ర: కొండాపూర్ డివిజన్ పరిధిలోని ఓయూ కాలనీలో కాలనీలో 80 లక్ష రూపాయల అంచనా అంచనా వ్యయంతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శేరిలింగంపల్లి శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, పిఏసీ చైర్మన్ గాంధీ కొండాపూర్ డివిజన్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ హెచ్ ఎం ఎం డబ్ల్యు అధికారులు స్థానిక కలసి శంకుస్థాపన. డ్రైనేజీ సమస్యలు సమస్యలు లేకుండా శాశ్వత పరిష్కారం కోసం చేస్తున్నామని ఎమ్మెల్యే ఎమ్మెల్యే. కొండాపూర్ కార్పొరేటర్ హమీద్ హమీద్ పటేల్ ఈ సందర్భంగా మాట్లాడుతూ కొండాపూర్ డివిజన్ అభివృద్ధికి అభివృద్ధికి సహకరిస్తున్న ఒక్కరికి సందర్బంగా ధన్యవాదాలు. భవిష్యత్తు లో లో మరిన్ని అభివృద్ది పనులు చేపడతామని చేపడతామని. . రజనికాంత్, గోపి, అబ్దుల్, వసీం, అభి, వెంకట్ రెడ్డి రెడ్డి తదితరులు.