మాజీ మంత్రి కేటీఆర్‌పై ఏసీబీకి మరో ఫిర్యాదు అందింది. ఓఆర్ఆర్ టెండర్లలో అవకతవకలు జరిగాయంటూ బీసీ రాజకీయ ఐకాస అధ్యక్షుడు యుగంధర్ గౌడర్ ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపి చర్యలు చేపట్టారు. కాగా ఇప్పటికే ఈ-రేసు వ్యవహారంలో కేటీఆర్ నిందితుడిగా ఉన్నారు. ఆయన్ను ఏసీబీ గురువారం విచారించనున్న విషయం తెలిసిందే.
The post కేటీఆర్ పై ఏసీబీకి మరో ఫిర్యాదు.. appeared first on Mudra News.