- కేబినెట్, ఫైనాన్స్ శాఖ అనుమతి లేకుండా నిధులు ఎలా మళ్లిస్తారు
- ప్రైవేట్ సంస్థలకు చెల్లించేందుకు అనుమతి లేదనుకున్నారా..?
- అసలు ఈ రేసుతో ప్రభుత్వ సంస్థలకు ఏం లాభాలు వచ్చాయి
- టికెట్లు అమ్మడం ద్వారా ఎంత ఆదాయం వచ్చింది..?
- మాజీ మంత్రి కేటీఆర్ ను ప్రశ్నించిన ఈడీ
- ఏడు గంటల పాటు సుదీర్ఘంగా విచారణ
- ఈడీ కార్యాలయం ముందు బీఆర్ఎస్ నేతల బైఠాయింపు
- ర్యాలీగా వస్తున్న నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు
The post అప్పుడు మీరు మంత్రి..! నిబంధనలు తెలియవా..? appeared first on Mudra News