. ముద్ర .. .. తపాస్ పల్లి రిజర్వాయర్ రిజర్వాయర్ నుండి ఆలేరు నియోజకవర్గంలోని గంధమల్ల చెరువు నింపడంతో నింపడంతో ఆ చెరువు గత కొన్ని రోజులుగా రోజులుగా అలుగు పోయడంతో ఆలేరు నుండి వెళ్లే వెళ్లే ప్రధాన రహదారి ఆలేరు మండలంలోని కొలనుపాక గ్రామ శివారులోని పెద్ద వాగు నిత్యం ప్రమాదాలు ప్రమాదాలు. ద్విచక్ర వాహనాలపై పయనించే పయనించే ప్రయాణికులు నిత్యం నీటి ప్రవాహంతో తమ ద్విచక్ర వాహనాలతో సహా సహా సమీపంలోని స్థానికులు స్థానికులు వారిని రక్షించడం, చికిత్స చికిత్స కు పంపించడం షరా మామూలుగా మామూలుగా. ప్రధాన రహదారిపై హై హై లెవెల్ వంతెన నిర్మించాల్సిన అవసరం ఉన్న పట్టించుకోకపోవడంతో రోజుకో రోజుకో జరగడం నిత్య కృత్యం. వెంటనే వెంటనే, అధికారులు అధికారులు స్పందించి హై లెవెల్ వంతెనను నిర్మించేందుకు కృషి చేయాలని స్థానికులు కోరుతున్నారు….
పోస్ట్ రోజుకో ప్రమాదం ప్రమాదం…. పట్టించుకోని పట్టించుకోని అధికారులు… ముద్రా న్యూస్‌పై మొదట కనిపించింది.