తిరుమల: ఎమ్మెల్సీ షేక్ సాబ్జీపై కేసు నమోదైంది. ఆయనతోపాటు మరో ఇద్దరిపై కేసు నమోదు చేసిన పోలీసులు. నకిలీ ఆధార్ కార్డులతో భక్తులకు దర్శనం చేయించారు. ఈ కేసులో ఏ1గా ఎమ్మెల్సీ పీఏ వేణుగోపాల్, ఏ2గా డ్రైవర్ డేగరాజు, ఏ3గా షేక్ సాబ్జీపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సెక్షన్ 420, 468, 472, రెడ్విత్ 34 ఐపీసీ కింద కేసు నమోదు చేశారు.