విశాఖ స్టీల్ ప్లాంట్ ఈవోఐకి నేటితో గడువు ముగుస్తోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు బిడ్ వేసేందుకు అవకాశం ఉంది. ఇప్పటివరకు 22 కంపెనీలు బిడ్లు వేశారు. ఈ కంపెనీల్లో 6 విదేశీ, 16 స్వదేశీ కంపెనీలు. సింగరేణి సంస్థ బిడ్ వేస్తుందా లేదా అనే దానిపై కొనసాగుతున్న సస్పెన్స్. ప్రైవేటు కంపెనీలను అనుమతిస్తున్న కార్మిక సంఘాలు. ప్రభుత్వమే విశాఖ స్టీల్‌ను కొనుగోలు చేస్తోంది. బ్లాస్ట్ ఫర్నేస్ –3ని రన్నింగ్ లో పెట్టడానికి ఆర్ఐఎన్ఎల్ ప్రయత్నాలు చేస్తోంది. ముడి పదార్థాలు ఇవ్వడానికి కావలసిన ప్రకటన. రూ. 5 వేల కోట్ల మూలధనం సమకూర్చే కంపెనీలకు ఆహ్వానం. ముడి పదార్థాలు కావాలి, మూలధనం సమకూరుస్తామని బిడ్లు వేసిన 22 కంపెనీలు. రోలింగ్ మిల్స్ అందించిన పలు కంపెనీల విజ్ఞప్తి. రోలింగ్ మిల్స్ ఇవ్వొద్దని కార్మిక సంఘాలు అంటున్నాయి.