చట్ట సభల్లో బీసీలకు 50% రిజర్వేషన్ల కై ఫిబ్రవరి 8న ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద బారి ధర్నాను నిర్వహిస్తున్నట్లు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి ఢిల్లీ ఇన్‌చార్జి కర్రీ వేణుమాధవ్ తెలిపారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నట్లు తెలిపారు.
చట్ట సభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు,బీసీ ఉద్యోగులకు ప్రమోషన్‌లు,కేంద్రంలో ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖ,బీసీ కుల గణన,బీసీలకు క్రిమిలేయర్‌లను తొలగించాలి పైడిమాండ్లపై రెండు రోజుల పాటు జరిగిన కావున జాతీయ బీసీ సంక్షేమ సంఘం ముఖ్య నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వివిధ రాజకీయ పార్టీల ఎంపీలు ఈ కార్యక్రమానికి హాజరవుతారని తెలిపారు. అలాగే ఫిబ్రవరి 9 రౌండ్ టేబుల్ సమావేశాలు అందించబడ్డాయి.