విజయవాడలో మరోసారి లోన్ యాప్ ఆగడాలు కలకలం రేపాయి. భవానీపురంలో బాధితుడు రాజేష్ ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది.ఫొటోలు మార్ఫింగ్ చేసి వేధింపులకు కారణమైన సూసైడ్ చేసుకున్నాడు రాజేష్ అనే వ్యక్తి.
విజయవాడలోని సూరయ పాలెంలో గ్రామ నికి చెందిన తంగెళ్ళ మూడి రాజేష్ అనే వ్యక్తి కొంత కాలం క్రితం లోన్యాప్లో రుణం తీసుకున్నాడు. అయి తే.. ఆర్థిక సమస్యల కారణంగా అతడు సరైన సమ యానికి డబ్బులు తిరిగి ఇవ్వలేకపోయాడు.ఇక అప్పటి నుంచి లోన్‌యాప్ నిర్వా హకులు రాజేష్‌ని వేధించడం మొదలు పెట్టారు.తమ డబ్బులు తిరిగి ఇవ్వండి, లేకపోతే ఫోటోలు మార్ఫింగ్ చేసి భార్యకి బెదిరించారు. తనకు కొంత సమయం ఇవ్వమని ఎంత వేడుకున్నా.. వాళ్లు వినలేదు. చివరికి నిర్వాహకులు అన్నంత పని చేశారు. రాజేష్‌కి మార్ఫింగ్ చేసి.. అతని భార్య రత్నకు పంపించారు.ఆ వైరస్ వైరల్‌గా బెదిరింపులకు పాల్పడింది పాల్ప డ్డాడు.ఈ ఘటనపై రత్న పోలీ సుల్ని ఆశ్రయించగా.. వాళ్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.