సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్ కు ఏపీ ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. రాష్ట్ర ఫైర్ సర్వీసెస్ డీజీగా నియమించింది. ఇటీవల ఆయనకు డీజీగా ప్రమోషన్ ఇచ్చిన ప్రభుత్వం.. పోస్టింగ్ ఇవ్వకుండా, జీఏడీలో రిపోర్ట్ జారీ చేసింది. ఇప్పుడు ఎట్టకేలకు ఆయనకు పోస్టింగ్ ఇచ్చింది. జగన్ సీఎం అయిన తర్వాత సునీల్ కుమార్ కు సీడీ చీఫ్ గా పదవి కట్టబెట్టింది. ఆయన జగన్ కు వీరవిధేయుడిగా ఎన్నో రకాలుగా విపక్షాలు గుప్పించాయి.
ఈ కోసం సునీల్ కుమార్ పై కేంద్ర హోంశాఖ సీరియస్ అయింది. ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ సీఎస్‌ను ఆదేశించారు. దీంతో, ఆయనపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. జీఏడీలో రిపోర్ట్ చేయమని సూచన. ఇప్పుడు ఆయనకు ఫైర్ సర్వీసెస్ హెడ్ గా బాధ్యతలను అప్పగించింది.