పుట్టపర్తిలో టీడీపీ నేతలపై వైసీపీ దాడులపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. వైసీపీలో ఓటమి భయంతో ఫ్రస్టేషన్ కనిపిస్తోందని. ట్విట్టర్ వేదికగా నిందిస్తూ…”పుట్టపర్తిలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి వాహనంపై, టీడీపీ కార్యకర్తలపై వైసీపీ రౌడీలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రశ్నించిన ప్రతిపక్షాలపై ప్రతిరోజూ దాడులు కాలేవు. వైసీపీ దాడుల్లో వారి ఓటమి భయం, ఫ్రస్ట్రేషన్ వెనుక కనిపిస్తుంది” అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.