నారా లోకేష్‌ను కలిసిన తాడిపత్రి డీఎస్పీ చైతన్య కలిశారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని లోకేశ్‌కు డీఎస్పీ చైతన్య సూచించారు. 67 రోజులుగా పాదయాత్ర చేస్తున్నాను, ఎక్కడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయలేదన్న లోకేశ్. డీఎస్పీ నోటీసులు ఇవ్వబోతే తీసుకోవడానికి నిరాకరించారు. యువగళం నిర్వాహకులకు నోటీసులు ఇచ్చి వెళ్ళిపోయిన డీఎస్పీ.