ఏపీలో వచ్చేది బీజేపీ సంకీర్ణ ప్రభుత్వమేనన్న సీఎం రమేష్. పొత్తులపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. జగన్ పై దాడి కేసులో కుట్ర లేదని ఎన్ఐఏ తేల్చి చెప్పింది. ఎన్నికల్లో సానుభూతి కోసం చేసిన పని స్పష్టమైపోయింది. వైసీపీ తప్పుల కౌంట్ పెరుగుతోంది. జేపీ నడ్డాను కలిసి అన్ని వివరించా. కేంద్ర హోం శాఖ అన్నీ స్పష్టంగా ఉన్నాయి.