వివేకా హత్య కేసుపై తెలంగాణ హైకోర్టులో విచారణ. అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ 3.45కి వాయిదా పడింది. అరెస్టు చేయకుంటే విచారణకు హాజరవుతారన్న అవినాశ్ రెడ్డి లాయర్. ఈ నెల 30 లోపు విచారణ పూర్తి చేయాలని సుప్రీం కోర్టు చెప్పిందన్న సీబీఐ. విచారణకు ఎప్పడు పిలిచినా కోర్టులో పిటిషన్లు వేస్తున్నారన్న సీబీఐ. కోర్టులో వాదనలు ముగిశాక విచారణకు హాజరవుతారన్న అవినాశ్ రెడ్డి తరపు లాయర్. సాయంత్రం 5 గంటల తరువాత అవినాశ్‌ను విచారణకు రావాలని కోరతామన్న సీబీఐ.