పేదలకు ఇళ్ల కార్యక్రమంపై కలెక్టర్లతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. గృహాలకు సంబంధించిన నిధులకు లోటు నిధులు. 2022–23లో రూ. 10, 200 కోట్లు ఖర్చు చేశామన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 15, 810 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. గృహ నిర్మాణంతో ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతాయి. పేదలందరకీ ఇళ్లతో ముందుకు తీసుకెళ్ళాలి. వెయ్యికి పైగా ఇళ్లు కాలనీలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.