విజయవాడలో రెండో రోజూ కొనసాగుతున్న ఏసీబీ సోదాలు. దుర్గగుడి సూపరింటెండెంట్ నగేష్, పటమట రిజిస్ట్రార్ రాఘవరావు ఇళ్లలో ఏసీబీ తనిఖీలు కొనసాగుతున్నాయి. భార్య, కొడుకు పేరు మీద ఆస్తులు కూడబెట్టిన రాఘవరావు. నేడు ఏసీబీ అధికారులు ఆయన బ్యాంకు లాకర్లు తెరుస్తారు. రాఘవరావు, నగేష్‌ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు.