ఎంపీ అవినాశ్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో మొదలైన సునీతా రెడ్డి లాయర్ల వాదనలు. వివేకా కేసులో ఈ రోజే అందరి వాదనలు వింటామన్న హైకోర్టు. అవినాష్ రెడ్డి తరపు లాయర్ల వాదనలు ముగిశాయి. సుమారు ఐదున్నర గంటలపాటు వాదనలు వినిపించిన అవినాశ్ రెడ్డి లాయర్లు. అవినాశ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ కొనసాగుతోంది.