ముద్ర,ఆంధ్రప్రదేశ్:-విశాఖ – భీమిలికి చెందిన నరసింగరావు(59), అతని కుమారుడు భార్గవ్(27)ను వారం రోజుల క్రితం పెంపుడు కుక్క కరిచింది.. ఈ ఘటన జరిగిన 2 రోజులకు కుక్క చనిపోవడంతో వారు అప్రమత్తమై ఆంత్రం రేబిస్ ఇంజక్షన్ చేశారు. కానీ అప్పటికే వీరికి మెదడు, కాలేయం భాగాలకు రేబిస్ సోకడంతో చికిత్స పొందుతూ ఇద్దరు మరణించారు.