రాష్ట్రంలో గడిచిన 50 రోజుల నుంచి జరుగుతున్న దాడులు, హత్యలు, అఘాయిత్యాల చిట్టాను ఢిల్లీలో విప్పుతామని మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. పార్టీ నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఆదివారం మాట్లాడారు. జగన్మోహన్‌రెడ్డి రోడ్డు మీదకు వస్తే రాష్ట్రం నష్టపోతుందని ఒక మంత్రి చెబుతున్నారని, ఆయన రోడ్డు మీదకు వస్తే నష్టపోయేది ప్రజలు కాదని, తెలుగుదేశం పార్టీ అన్నారు. మూడు నెలల వరకు మాట్లాడకూడదని తాము భావిస్తున్నామని, అయితే టీడీపీయే రోడ్డు మీదకు వచ్చేలా చేస్తోందన్నారు. తెలుగుదేశం పార్టీ చేస్తున్న అక్రమాలు, అన్యాయాలను, హామీలను నిలబెట్టుకోకపోవడాన్ని రోడ్డు మీదకు వచ్చి ప్రజలకు తెలియజేయాలని స్పష్టం చేశారు. జగన్ రోడ్డు మీదకు వస్తే ప్రభంజనం అన్న విషయాన్ని తెలుసుకోవాలని హితవు పలికారు. పథకాలకు సంబంధించి ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వబడింది, లా అండ్ ఆర్డర్ అదుపు తప్పిన దానిని మాత్రం ప్రశ్నిస్తామని స్పష్టం చేశారు. స్కూల్‌కు వెళుతున్నారు, పిల్లలు ఇప్పటికీ తల్లికి వందనం అందించారు. ఐదేళ్ల పాలన ఎలా ఉంటుందన్న నెలన్నర రోజుల్లోనే అర్థమైపోయింది. అక్రమాలు చేయడం, కార్యకర్తలను హత్య చేయడం, కేసులు పెట్టడంపైనే దృష్టి సారించాం. పార్టీ నాయకులపైనా 307 కేసులు పెడుతున్నారు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 307 సెక్షన్‌ను మిస్ యూజ్‌లో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జైలులో ఉంటామని, దానికి భయపడే ప్రసక్తే.
హోంమంత్రి అనిత జగన్మోహన్‌రెడ్డిని ఏకవచనంతో సంభోదిస్తున్నారని, ప్రజల మనిషి అన్నారని మర్చిపోయారని హితవు పలికారు. మూడు పార్టీలు కలిస్తే 53 శాతం ఓట్లు వచ్చాయనీ, తమ పార్టీ ఒక్కటంటే 40 శాతం వచ్చిన దానికే గుర్తించాలన్నారు. నలుగురు కలిసి వచ్చి ఏదో మాట్లాడాలని, వెనక్కి తిరిగి చూసుకోవాలన్నారు. మాజీ హోం మంత్రి, మాజీ ఎమ్మెల్యే, చంద్రబాబు కూడా మాజీ సీఎం కూడా అవుతారని గుర్తించుకోవాలన హితవు పలికారు. ఢిల్లీలో నిర్వహించే ఆందోళనలో రాష్ట్రంలో జరిగిన దాడులు బయట పెడతామని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. రెడ్‌బుక్‌లో రాసుకుంటున్న అని చెప్పిన లోకేశ్.. ఇప్పుడు వాటినే అమలు చేస్తున్నారు. లూడదీసి నడిబజారులో నడిపించే బాధ్యత తీసుకుంటానని లోకేశ్ చెప్పాడని, ఇప్పుడు దాన్నే బట్ట ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తామేం చేసినా పోలీసులు ఏమీ చేయరన్న కాన్ఫిడెన్స్‌ను టీడీపీ కార్యకర్తలకు చంద్రబాబు, హోంమంత్రి ఇచ్చారని, ఆ కాన్ఫిడెన్స్‌ను తొలగించకపోతే నాశనం అవుతారని గుర్తించుకోవాలన్నారు.