ఏపీలో వరుసగా దారుణ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కొద్దిరోజుల కిందట చిన్నారులపై అత్యాచారం చేయగా, ఆ తరువాత వివాహితపై సామూహిక అత్యాచారం జరిపిన ఘటన వెలుగులోకి వచ్చింది. తాజాగా రెండు తెలుగు రాష్ట్రాలను షేక్ చేస్తున్న మరోఘోరం కృష్ణాజిల్లాలో వెలుగులోకి వచ్చింది. అమ్మాయిల బాత్రూంలో కెమెరాలు పెట్టి ఆ వీడియోలు కావాల్సిన వాళ్లకు షేర్ చేస్తున్న దుర్గటన ఇప్పుడు సంచలనంగా మారింది. దీన్ని బిజినెస్ మోడల్ గాని అబ్బాయిలు తమకు నచ్చిన వీడియోలను తెప్పించుకుంటున్నారంటే పరిస్థితి ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు అని చాలా మంది చూస్తున్నారు. వివరాల్లోకి వెళితే గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో ఈ ఘటన జరిగింది. ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన అమ్మాయిల హాస్టల్ బాత్రూమ్లో ఒక కెమెరా ఉండడాన్ని విద్యార్థులు గుర్తించారు. తెలుగులో హాస్టల్ వార్డెన్ కు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వచ్చింది. ఈ కెమెరాలను ఏర్పాటు చేసింది.అదే కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థిని ఈ దారుణానికి ఒడిగట్టింది. తన బాయ్ ఫ్రెండ్ కోసం ఇంతటి నీచానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. ఇద్దరూ కలిసి అమ్మాయిల బాత్రూంలో సీక్రెట్ కెమెరాలు పెట్టించి వీడియోలు తీస్తున్నట్లు పేర్కొన్నారు. ఇలాన వీడియోలను కాలేజీలో చదువుతున్నట్టుగా కూడా కాలేజీ విద్యార్థులు, విద్యార్థులు తీసి అనుమానిస్తున్నారు. ఈ ఘటన పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థులు గురువారం అర్ధరాత్రి ఇంజనీరింగ్ కాలేజీలో ఆందోళనకు దిగారు. వారికి న్యాయం చేయాలంటూ కాలేజీ, హాస్టల్ యాజమాన్యంపై ఉంది. ఈ పని కోసం విద్యార్థులపై ఈ సందర్భంగా సహచరు విద్యార్థులు దాడికి దిగారు. పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని సద్దుమణిగించే ప్రయత్నం చేశారు. ఈ వ్యవహారంపై ఇప్పటివరకు అధికారికంగా ఎటువంటి సమాచారం బయటకు రాలేదు. ఎంతమంది అమ్మాయిల వీడియోలు తీశారు. దీనికి కారణం ప్రేమ వ్యవహారమా..? లేక మరేదైనా ఉందా అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. అన్ని కోణాల్లోనూ
15