రెండు తెలుగు రాష్ట్రాల్లో గడిచిన కొద్ది రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలకు మెగాస్టార్ చిరంజీవి కీలక విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటనను ఆదివారం విడుదల చేశారు. ప్రతి ఒక్కరికి కుటుంబసభ్యుడిగా తాను ఒక మాట చెప్పదలుచుకున్నానని, అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లవద్దని చిరంజీవి ప్రజలకు సూచించారు. వైరల్ ఫీవర్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని. వరద ప్రభావం రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్రంగా లేదు, ఎన్నో గ్రామాలు, రోడ్లు నీటితో మునిగిపోయాయి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చిరంజీవి నియమిస్తారు. అత్యవసరం అయితే తప్ప ఎవరు బయటకు రావద్దని సూచించారు. ఇటువంటి విపత్తులు వేళ ప్రజలకు, బాధితులకు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని స్పష్టం చేశారు. ఇప్పుడు అభిమానులంతా అండగా ఉంటారని ఆశిస్తున్నట్లు. తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావం ఎక్కువగా ఉందని చిరంజీవి పేర్కొన్నారు. వరదలు నేపథ్యంలో అనేక గ్రామాలు, జాతీయ వరద నీటితో మునిగిపోయాయని, ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రస్తుతం చిరంజీవి సామాజిక మాధ్యమాల్లో ఈ పోస్ట్ వైరల్ గా మారింది. సామాజిక బాధ్యతగా చిరంజీవి ప్రజలను అప్రమత్తం చేసేలా ఈ ప్రకటన చేశారంటూ ఆయన అభిమానులు చూస్తున్నారు. ఇదిలా ఉంటే ఆదివారం, సోమవారం కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రజలను అప్రమత్తం చేసింది. ప్రజలు తగిన జాగ్రత్తలు వైద్యులు సూచిస్తున్నారు.
అప్రమత్తం చేసిన ప్రభుత్వాలు
మరోవైపు రెండు రాష్ట్రాల ప్రజలు ప్రభుత్వాలు అప్రమత్తం చేశాయి. జోరుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలకు తగిన జాగ్రత్తలు తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం,లోని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రజలను అలెర్ట్ చేసింది. వర్షాలకు అధికంగా కురుస్తున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలకు చెందిన ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. ఇప్పటికే అనేక ప్రాంతాలను ప్రజలు ఇరువైపులా సురక్షిత ప్రాంతాలకు రాష్ట్ర ప్రభుత్వాలు తరలించాయి. పలు స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన ఉద్యోగుల సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారు.
రెండు తెలుగు రాష్ట్రాలను కమ్మేస్తున్న జ్వరాలు.. ప్రతి ఇంటిలోనూ బాధితులు
కీర్తి సురేష్ | నీలం రంగు చీరలో కీర్తి సురేశ్