బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావంతో సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ. అల్పపీడనం కారణంగా సోమవారం, మంగళవారం రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో మోస్తారు నుంచి వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా మన్యం, అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్, ఏలూరు, పల్నాడు, రాయలసీమ, ప్రకాశం జిల్లాలో మోస్తారు వర్షాలు కురుస్తాయి. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, కోనసీమ, కృష్ణ, బాపట్ల, నెల్లూరు జిల్లాలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉన్న రైతులు ఈ గుర్తించాలని వాతావరణ శాఖ. ఈనెల 23 నుంచి పశ్చిమ రాజస్థాన్, కచ్ ప్రాంతాల నుంచి నైరుతి రుతుపవనాల ఉపసంహరణకు పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి. సముద్ర మట్టం వద్ద రుతుపవన ద్రోణి బికనీర్, గుణ, మాండ్లా, రాజ్ నంద్, గోపాల్పూర్ ఆగ్నేయ దిశగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించి ఉంది. తూర్పు పశ్చిమ షియార్ తో అనుసంధానం అయ్యి పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతం ప్రాంతాలపై ఉన్న జోన్ ఆవర్తనం ఆదివారం పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో మధ్య ట్రోపో ఆవరణం వరకు విస్తరించి ఉంటుంది. మరో ప్రదేశం ఆవర్తనం ఉత్తర థాయిలాండ్ పరిసర ప్రాంతాలపై ఏర్పడి మధ్య ట్రోపో ఆవరణము వరకు విస్తరించి ఉంటుంది. ఈ రెండు గదుల ఆవర్తనాల ప్రభావంతో ఈ నెల 23 నాటికి వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ గుర్తించింది. సోమవారం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. దీని ప్రభావంతో సోమ, మంగళవారాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని.
13