OverdriveNTool is a software application https://bittention.com/programs/overdriventool/ designed for AMD Radeon GPUs. It lets users tweak core clock speed, memory frequency, voltage settings, fan speeds, and power constraints on their graphics cards.

Advanced programs designed to fine-tune the GPU encourage all users of the computers to pick and use one of the most suitable programs. MorePowerTool https://getpc.top/programs/morepowertool/ is renowned for its extraordinary features to increase the frequency of the processor, reduce power consumption, and perform other important actions.

Микрокредит с плохой кредитной историей в Казахстане https://mikrokredity-online.kz/loans/mikrokredit-s-plohoj-kreditnoj-istoriej— это возможность для людей с негативным кредитным прошлым получить небольшую сумму денег в долг. Многие микрофинансовые организации (МФО) в стране готовы рассмотреть заявки от клиентов с испорченной кредитной историей, так как они в первую очередь ориентируются на текущую платежеспособность заемщика.

Home ఆంధ్రప్రదేశ్ టీటీడీలో నెయ్యి వివాదం.. తిరుమలకు వేయి ఆవులు ఇచ్చేందుకు ముందుకు వచ్చిన బడా నేత.! – Swen Daily

టీటీడీలో నెయ్యి వివాదం.. తిరుమలకు వేయి ఆవులు ఇచ్చేందుకు ముందుకు వచ్చిన బడా నేత.! – Swen Daily

by Admin_swen
0 comments
టీటీడీలో నెయ్యి వివాదం.. తిరుమలకు వేయి ఆవులు ఇచ్చేందుకు ముందుకు వచ్చిన బడా నేత.!


తిరుమల తిరుపతి దేవస్థానం కేంద్రంగా కొద్ది రోజుల నుంచి వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. స్వామివారికి నైవేద్యంగా పెట్టే ప్రసాదం, భక్తులకు అందించే లడ్డు తయారీకి వినియోగించే నెయ్యిలో కల్తీ జరిగింది అంటూ సాక్షాత్తు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంచలన ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంలో సంచలనంగా మారింది. ప్రభుత్వం విచారణకు సిట్‌ను నియమించింది. ఆ తర్వాత సుప్రీంకోర్టు ఈ కేసును విచారించి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఒకవైపు నెయ్యి కల్తీకి సంబంధించిన వ్యవహారంపై విచారణ జరుగుతుండగా.. మరోవైపు రాజకీయ విమర్శలు ఈ వ్యవహారంపై సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏపీకి చెందిన ప్రముఖ రాజకీయ నేత ప్రకటన చేశారు. టీటీడీ బయట నుంచి నెయ్యి కొనుగోలు చేయడం వల్ల కల్తీ వంటి ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో.. ఇటువంటి ఇబ్బందులకు ఆస్కారం లేకుండా టీటీడీకి అవసరమైన నెయ్యి తయారు చేసుకునేందుకు అనుగుణంగా ఆవులను ఇస్తానంటూ ఆయన ప్రకటించారు. ప్రస్తుతం ఈ ప్రకటన రాజకీయంగా, ఆధ్యాత్మికంగా సంచలనంగా మారింది. చిత్తూరు జిల్లాకు చెందిన ప్రముఖ నాయకుడు, భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్ ఈ మేరకు ఆవులను ముందుకు వచ్చారు. టీటీడీకి తాను వెయ్యి గోవులను ఇస్తానని, వాడితో డైరీ ఫార్మ్ ఏర్పాటు చేసి ఆ నెయ్యిని లడ్డు ప్రసాదాలకు ఉపయోగించాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఆయన లేఖ రాశారు. టీటీడీకి సొంత డెయిరీ ఎందుకు ఉండకూడదని ఆయన ప్రశ్నించారు.. ప్రభుత్వం కనుక డెయిరీ ఏర్పాటుకు సిద్ధంగా ఉంటే తాను వెయ్యి ఆవులను అందిస్తానని స్పష్టం చేశారు. మరో లక్ష గోవులను ఉచితంగా తిరుమలకు తరలించే బాధ్యతను కూడా తాను తీసుకున్నానని స్పష్టం చేశారు. లక్ష ఆవులు నుంచి రోజుకు 10 లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి అయిన దాదాపు 50 వేల కేజీలు వెన్న వస్తాయని, దాని నుంచి సుమారు 30 వేల కేజీలు నెయ్యి ఉత్పత్తి అవుతుందని స్పష్టం చేశారు. ఆ నెయ్య స్వామి వారి ధూప, దీప, నైవేద్య, లడ్డు తయారీ కోసం ఉపయోగించాలని ఆ లేఖలో రామచంద్ర యాదవ్ వివరించారు. మిగిలిన నెయ్యిని లడ్డు తయారీల కోసం ఉపయోగించాలని సూచించారు. ఇంకా లేని ఇతర ఆలయాలకు కూడా మిగిలి ఉంటే అందించాలని సూచించారు. దీనివల్ల నెయ్యి కల్తీ వంటి వాటికి ఆస్కారం ఉండదని.

టీటీడీ పాలకమండలిలో ఆధ్యాత్మిక గురువులు ధార్మిక ప్రతినిధులకు చోటు కల్పించాలని ఈ సందర్భంగా ఆయన పాల్గొన్నారు. బోడె రామచంద్ర యాదవ్ చేసిన ఈ ప్రకటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. భక్తులు, ఆధ్యాత్మిక గురువులు ఈ ప్రకటనను స్వాగతిస్తున్నారు. రామచంద్ర యాదవ్ కోరిన డెయిరీ ఏర్పాటుకు సంబంధించిన అంశంపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. తిరుమల ఆలయానికి సొంత డెయిరీ ఉండాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. తాజాగా రామచంద్ర యాదవ్ ప్రకటన తర్వాత ఈ డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. డెయిరీ నిర్వహణలో కొన్ని రకాల ఇబ్బందులు ఉండటం వల్లే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు దీనికి ముందుకు రావడం లేదు. అయితే, రామచంద్ర యాదవ్ తాజాగా ముఖ్యమంత్రికి లేఖ రాసిన దానికి సంబంధించి ఏదైనా కథలకు వస్తుందా.? లేదా.? అన్నది చూడాల్సి ఉంది.

తడబడిన భారత్.. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఓటమి, సెమీస్ ఆశలు కోల్పోయింది
భూమ్మీద అత్యంత అనారోగ్యకర ఆహార పదార్థాలు ఇవే..

You may also like

Leave a Comment

Swendaily.com delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, Swendaily.com is your trusted source for timely and reliable news

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech