తిరుమల, ఈవార్తలు : తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దర్శనం కోసం జనవరి నెల కోటా ప్రత్యేక దర్శన టికెట్లను టీటీడీ విడుదల చేసింది. ఇప్పటికే ఆర్జిత సేవా టికెట్లు, అంగ ప్రదక్షిణ టికెట్లు విడుదల చేసిన టీటీడీ.. గురువారం ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్లు అందుబాటులో ఉంచబడ్డాయి. వైకుంఠ ద్వార దర్శనం ఉన్నందున జనవరి 10వ తేదీ నుండి జనవరి 19వ తేదీ వరకు టికెట్లను విడుదల చేయలేదని టీటీడీ ఒక ప్రకటనలో జాబితా. మిగిలిన అన్ని టిక్కెట్లు విడుదల చేసిన రోజుల. మరోవైపు, ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు జనవరి నెలకు సంబంధించి అకామిడేషన్ (వసతి) బుకింగ్ ప్రారంభమని వివరించింది.
తిరుపతి స్థానికులకు అంగ ప్రదక్షిణం సేవా టికెట్లు – శనివారం (26.10.2024) శుక్రవారం (24.10.2024) ఈ-డిప్
పద్మావతి అమ్మవారి ఆలయం – తిరుచానూర్ – నవంబర్ నెల (రూ.200) 24.10.2024 నుంచి అందుబాటులో ఉంటుంది
టీటీడీ లోకల్ టెంపుల్స్ సేవా కోటా – నవంబర్ నెల 25.10.2024 నుంచి అందుబాటులో ఉంటుంది
బట్టతల భాగ్యవంతులకు శుభవార్త.. 47 ఏళ్ల వయసులోనూ జుట్టు.. టెక్ మిలియనీర్ బ్రయాన్ జాన్సన్ సంచలనం
చర్లపల్లి రైల్వే స్టేషన్ | ఎయిర్‌పోర్టులను తలపించేలా చర్లపల్లి రైల్వే స్టేషన్