తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రస్తుతం వైకుంఠ దర్శనాలు కొనసాగుతున్నాయి. వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని ఈ నెల 10 నుంచి తిరుమలలో వైకుంఠ ద్వారా తెలుసుకున్నారు.. పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ అవకాశం కల్పించింది. ఎప్పటికే పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. లక్షల్లో భక్తులు ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకుంటున్నట్లు టిటిడి అధికారులు చెబుతున్నారు. మరో మూడు రోజులపాటు ఈ దర్శనాలు కొనసాగుతున్నాయి. ఈ 19వ తేదీతో వైకుంఠ ద్వార దర్శనాలు ముగిశాయి. వైకుంఠ ద్వార దర్శనం నేపథ్యంలో తిరుమలలో అన్ని సౌకర్యాలను టీటీడీ రద్దు చేసింది. సామాన్య భక్తులకి స్వామివారి దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేశారు టిటిడి అధికారులు. ఈనెల 19న వైకుంఠ ద్వార దర్శనాలు ముగియనున్న నేపథ్యంలో శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు శుభవార్త తెలిపారు. శ్రీవారి సర్వదర్శనాలను ఎప్పటి నుంచి అనుమతించేది టిటిడి అధికారులు. ఈనెల 20వ తేదీ నుంచి స్వామి వారి సర్వదర్శనం కోసం వచ్చే భక్తులకు 19న ఎస్ఎస్డీ టోకెన్లు జారీ చేయనున్నారు. సర్వదర్శనం క్యూలైన్లలో నేరుగా స్వామి వారిని దర్శించుకోవచ్చు. 19వ తేదీన ఆన్‌లైన్‌లో కూడా శ్రీవాణి దర్శనం టికెట్లు జారీ చేయనున్నారు. ఏప్రిల్ 20న ప్రోటోకాల్ భక్తులకు మినహా వీఐపీ దర్శనం కూడా రద్దు చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈయన పద్యంలోనే 19 విఐపి బ్రేక్ దర్శనం కోసం సిఫార్సులను స్వీకరించడంబవని టీటీడీ అధికారులు పేర్కొన్నారు. ఈ నెల 21 నుంచి శ్రీవారి సర్వదర్శనం టోకెన్లను ఏ రోజుకు ఆరోజు జారీ చేయాలని అధికారులు తెలిపారు. చాలా రోజుల తర్వాత సర్వదర్శనానికి సంబంధించిన ఏర్పాటును అధికారులు ఉండటం పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
1