జోగులాంబ గద్వాల్ ముద్రణ ప్రతినిధి, మల్దకల్: వారం రోజుల క్రితం బిజ్వారం గ్రామంలోని దొంగతనానికి సంబంధించి కొందరు గుర్తు తెలియని పంట పొలాల్లోని మిర్చి దొంగతనానికి ప్రయత్నించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి అట్టి దొంగతనానికి ప్రయత్నించిన వారిని గుర్తించి విచారించగా వారు నేరాన్ని ఒప్పుకున్నారు.
అదేవిధంగా ఇతర పోలీస్ స్టేషన్ల పరిధిలో కూడా దొంగతనానికి పాల్పడి దొంగిలించిన నాలుగు బైకులను స్వాధీనం చేసుకుని రిమాండ్ కు పంపగా జడ్జి జైలుకు పంపించడం మల్డకల్ ఎస్ఐ ఆర్ శేఖర్ తెలిపారు.