అబ్దుల్లాపూర్‌మెట్ నవీన్ హత్య కేసులో హరిహరను రెండోరోజు పోలీసులు విచారించారు. పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు తెలిశాయి. యూట్యూబ్‌లో పోస్ట్‌మార్టం వీడియోలను సెర్చ్ చేసిన హరిహర. ఆ వీడియోలను చూసి నవీన్ శరీర భాగాలను వేరు చేశాడు. నవీన్ హత్య కేసులో స్నేహితుల సాయం తీసుకున్నట్లు హరిహర చెప్పాడు. హత్యకు ముందు, ఆ తరువాత ఎక్కువగా ఫోన్లు మాట్లాడిన హరిహర. కాల్ రికార్డుల ఆధారంగా స్నేహితుల లిస్టు తయారు చేసిన పోలీసులు. నవీన్‌ను దారుణంగా హత్య చేయాల్సిన అవసరం ఏముందని ఆరా.