ముద్రణ న్యూస్, రేగొండ: రేగొండ మండలం రూపిరెడ్డి పల్లి దమ్మన్న పేట క్రాస్ వద్ద ఆదివారం రాత్రి చోటు చేసుకున్న లారీల డీ సంఘటన స్థానికుల సమాచారం మేరకు భూపాలపల్లి నుంచి ఇసుక లోడుతో వస్తున్న రెండు లారీలు ముందుగా ఒక లారీ దమ్మన్న పేట క్రాస్ వద్ద ఆగి ఉండగా మరో లారీ స్పీడుగా వచ్చి ఆగి ఉన్న లారీని డీ కొట్టారు. డీ కొట్టిన లారీలో డ్రైవర్ క్యాబిన్‌లో ఇరుక్కు పోయాడు.