పాట్నా:కామర్స్ గ్రాడ్యుయేట్, సోషల్ మీడియా ఇన్ ఫ్లయెన్సర్ ఇషా జైస్వాల్ ను బీహార్ పోలీసులు అరెస్టు చేశారు. ఆరో తరగతి ఫెయిలైన ఒక సైబర్ నేరగాడు ముస్తాక్ ఆలం కోసం ఆమె తన భర్త, బిడ్డను వదిలేసింది. వీరిద్దరినీ 5 కోట్ల రూపాయల మోసం కేసులో బీహార్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ నిందితులిద్దరూ ప్రతి మోసానికి 10 శాతం కమీషన్ పొందారని పోలీసులు తెలిపారు. వీరికి పాకిస్తాన్ తో కూడా సంబంధాలు ఉన్నాయని చెబుతున్నారు.
షాకింగ్ న్యూస్ ???? కామర్స్ గ్రాడ్యుయేట్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఇషా జైస్వాల్ 6వ ఫెయిల్ సైబర్ మోసానికి భర్త మరియు బిడ్డను విడిచిపెట్టింది ముస్తాక్ ఆలం.
5 కోట్ల రూపాయలకు మోసం చేసిన వారిద్దరినీ బీహార్ పోలీసులు అరెస్ట్ చేశారు.
నిందితులు ద్వయం ప్రతి మోసానికి 10% కమీషన్ పొందుతున్నారు మరియు వారు… pic.twitter.com/BN7L4PIrje
— టైమ్స్ ఆల్జీబ్రా (@TimesAlgebraIND) జూన్ 29, 2024