ముద్ర,తెలంగాణ:- బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రచారాన్ని ఎన్నికల కమిషన్ 48గంటల పాటు రద్దు చేసిన నేపథ్యంలో ఇవాళ సాయంత్రం 8 గంటలకు గడువు ముగియనుంది. గడువు ముగిసిన కేసీఆర్ బస్సు యాత్ర, రోడ్డు షో కొన సాగనుంది. నేటి సాయంత్రం 8 గంటల తర్వాత రామగుండంలో కేసీఆర్ రోడ్డు షో నిర్వహించనున్నారు.
కేసీఆర్ బస్సుయాత్ర- రోడ్డు షో వివరాలు :
నాలుగో తేది సాయంత్రం మంచిర్యాల రోడ్డు షో
అయిదో తేది సాయంత్రం జగిత్యాల రోడ్డు షో
ఆరో తేది సాయంత్రం నిజామాబాద్ రోడ్డు షో
ఏడో తేది కామారెడ్డి రోడ్డు షో అనంతరం మెదక్ లో రోడ్డు షో
ఎనిమిదో తేదిన నర్సాపూర్ రోడ్డు షో.. అనంతరం పటాన్చెరు లో రోడ్డు షో
తొమ్మిదో తేదిన కరీంనగర్ లో సాయంత్రం కరీంనగర్ లో రోడ్డు షో
10వ తేదిన సిరిసిల్లలో రోడ్డు షో అనంతరం సిద్దిపేట లో బహిరంగసభ…