ముద్ర,తెలంగాణ:- వికారాబాద్ జిల్లాలో అగ్నిప్రమాదం సంభవించింది. జిల్లా కేంద్రమైన వికారాబాద్‌లో ఈ ఉదయం రామయ్య గూడరోడ్‌లోని ఓ హార్డ్ వేర్ దుకాణంలో అగ్రి ప్రమాదం జరిగింది. దీంతో భయాందోళనకు గురైన వారంతా ఒక్కసారిగా నివాసాల నుంచి బయ’ట’కు పరుగులు తీశారు.వెంటనే అప్రమత్తమైన చుట్టూపక్కల వారు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే వారు సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకున్నారు తీసుకవచ్చే ప్రయత్నం. దాదాపు రెండు గంటల పాటు మంటలు ఎగసిపడ్డాయి. ఎంతోశ్రమించి అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపు తీసుక వచారు. ఈ సంఘటన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.