బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
ముద్రణ ప్రతినిధి, వనపర్తి: వనపర్తి జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గం చిన్నంబావి మండల మండల పరిధిలోని లక్ష్మీపల్లి గ్రామంలో బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు బొడ్డు శ్రీధర్ రెడ్డి హత్య సంఘటన బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేరుకొని చిన్నంబాయి చౌరస్తా నుండి లక్ష్మి పల్లి వరకు భారీ ఊరేగింపుగా వెళ్లారు. హత్య అని అన్నారు.
శ్రీధర్ రెడ్డి తన రాజకీయ ఎదుగుదల గిట్టని కొందరు రాష్ట్ర కేబినెట్ మంత్రి ప్రోద్బలంతోనే హత్య చేశారు,శ్రీధర్ రెడ్డి హత్యపై సిబిఐ విచారణ చేపట్టి సంబంధిత రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావుని బర్త చేయించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న సీటు లేదా జ్యూడిషన్ విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.
మంత్రులు నాయకుల ఇండ్లను ముట్టడిస్తామని స్పందిస్తే. టిఆర్ఎస్ కార్యకర్త లు ఎవరు అధైర్య పడుద్దని కంటికి రెప్పలా కాపాడుకుంటామని ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కార్యకర్తలు నిర్వహిస్తున్నారు