వరంగల్, ముద్రణ వార్తలు: తెలంగాణలో డాక్టర్లు సమ్మె సైరన్ మోగించారు. ప్రతినెల క్రమం తప్పకుండా జీతాలు అందజేయాలని కోరుతూ ఈనెల 24వ తేదీ నుంచి సమ్మె చేయనున్నామని చెప్పారు. అలాగే మరో ఎనిమిది డిమాండ్లను ప్రభుత్వం ముందుంచుతోంది. ఆయా డిమాండ్లను పరిష్కరించాలని కోరుతున్నారు.
ప్రతి నెల క్రమం తప్పకుండా జీతాలు అందజేయాలని ఈనెల 24వ తేదీ నుంచి జూనియర్ డాక్టర్స్ సమ్మె
వరంగల్ – ప్రతినెల క్రమం తప్పకుండా జీతాలు అందివ్వాలని.. అదే విధంగా వాళ్ల 8 డిమాండ్లను నెరవేర్చాలని. pic.twitter.com/9Q8aamd9aO
— తెలుగు స్క్రైబ్ (@TeluguScribe) జూన్ 22, 2024