లవ్ మీ ఇఫ్ యు డేర్ మూవీ రివ్యూ: దిల్ రాజు మేనల్లుడు, రౌడీ బాయ్స్ మూవీ హీరో ఆశిష్, బేబీ సినిమాతో పేరు తెచ్చుకున్న వైష్ణవి చైతన్య నటించిన రొమాంటిక్ హారర్ థ్రిల్లర్ మూవీ లవ్ మీ. బేబీ సినిమాతో బేబీగా అలరించిన వైష్ణవి చైతన్య ఖాతాలో హిట్ పడిందా? రౌడీ బాయ్స్ తో అలరించిన ఆశిష్ ఈ మూవీతో హిట్ అందుకున్నారా? లేదా? రివ్యూలో చూద్దాం.