తనకు విడాకులు ఇవ్వకుండా మరో స్త్రీతో అక్రమ సంబంధం నెరుపుతుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది భార్య నక్షత్రం. మిస్ వైజాగ్ నక్షత్రానికి 2015లో త్రిపురాణ తేజ అనే వ్యక్తితో వివాహం అయ్యింది. కాగా, వీరికి ఓ కుమార్తె జన్మించింది. పెళ్లైన నాటి నుండి ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుండటంతో గత కొన్ని రోజులుగా ఈ ఇద్దరు దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు తన ఆఫీసు రూంలో అమ్మాయితో ఉండగా.. నక్షత్ర రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని భర్త చెంపలు వాయించింది. తనకు విడాకులు ఇవ్వకుండా మరో అమ్మాయిని వివాహం చేసుకున్నాడని, తనకు న్యాయం చేయాలంటూ అతడి కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేసింది. అతడి అకృత్యాలు ఒక్కొక్కటి వెలుగులోకి వచ్చాయి.
2013లో ఓ షూటింగ్ సమయంలో ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారగా.. . రెండేళ్ల ప్రేమ తర్వాత 2015లో వివాహం చేసుకున్నారు. అప్పటి నుండి అతడి నిజ స్వరూపం బయటకు వచ్చిందని చెబుతోంది నక్షత్ర. పెళ్లైన దగ్గర నుండి అదనపు కట్నం అంటూ హింసకు గురి చేసేవాడని. అతడు నేవీలో పనిచేస్తూ ఉండేవాడని, కానీ మోతాదులో ఉన్న సమయంలో పబ్జీకి అలవాడు పడ్డాడని, విధులకు కూడా సరిగ్గా హాజరయ్యేవాడు కాదని సూచించాడు. ఆ గేమ్‌లో అమ్మాయిల్ని ట్రాప్ చేసేవాడని, ప్రశ్నిస్తే తనను హింసకు గురిచేసేవాడని. సరిగ్గా ఉద్యోగానికి కూడా వెళ్లే విధుల నుండి తొలగించారని ఈ మాజీ మిస్ వైజాగ్. ఎంతో మంది అమ్మాయిలతో వివాహేతర సంబంధాలు పెట్టుకున్నాడని, తనకు విడాకులు ఇవ్వకుండా మరొకరిని పెళ్లి చేసుకున్నాడని చెబుతుంది.
అతనికి చాలా ఇల్లీగల్ ఎఫైర్స్ ఉన్నాయని, తన దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని నక్షత్రం. తనకు సినిమాల పిచ్చి అని, హీరో అయిపోతానని, తన వద్ద బంగారాన్ని తాకట్టు పెట్టేశాడని, అలాగే తన అమ్మనాన్న మూవీల దగ్గర డబ్బులు కూడా తీసుకున్నాడని. తాను సినిమాలు చేయమని ఏనాడు ఆపలేదని, బ్యాక్ డోర్ మూవీ తామిద్దరం కలిసి ఉండగానే అతడు చేశాడని చెప్పింది ఈ మిస్ వైజాగ్. డోర్ మూవీ హీరోయిన్ తనతో డేట్ చేయమన్నదని, తనను రమ్మన్నదని భర్త తన వద్ద వాగేవాడని, ఈ సినిమా ఆ మూవీ దర్శకుడి వద్దకు తీసుకెళితే.. అవన్నీ బ్యాక్ మాటలు అని చెప్పినట్లు నక్షత్రం. ఈ విషయం హీరోయిన్ వరకు వెళ్లిందో లేదో తనకు తెలియదని చెప్పింది నక్షత్ర. తగిన న్యాయం కోరుతోంది.