ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ దీనిని వినియోగించుకుంటారు. ముఖ్యంగా సెలబ్రిటీలు తమకు సంబంధించిన విషయాలు, వీడియోలను ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్ వంటి ఇతర సోషల్ మీడియా ఖాతాల ద్వారా షేర్ చేసుకుంటారు. బుల్లితెర, వెండితెర నటీమణులు తమ అందాలను ఈ నెటింట్లో పోస్టు చేసి..రచ్చ చేస్తారు. తాజాగా బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక్ జైన్ క్లిలింగ్ ఔట్ ఫిట్ తో కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తుంది. తాజాగా ఆ అమ్మడి అందాల ఆరబోత వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ప్రియాంక జైన్.. ఈ అమ్మడి గురించి తెలుగు బుల్లి తెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. జానకీ కలగలేదు, మౌన రాగం వంటి సీరియల్స్‌లో నటించి మంచి పాపులరిటీని సంపాదించింది. అలా బుల్లితెర నటిగా తెలుగు ఆడియన్స్ పరిచయమైన ఈ అమ్మడు బిగ్ బాస్ సీజన్ 7 ద్వారా మంచి ఫేమ్ తెచ్చుకుంది. ఈ బ్యూటీ సొంతూరు మహారాష్ట్ర ముంబై అయినప్పటికి తెలుగమ్మాయిలా టాలీవుడ్ ప్రేక్షకులను టైన్ చేస్తోంది.
బిగ్ బాస్ సీజన్ 7లో టాప్ ఫైవ్ లో నిలిచిన ఏకైక లేడీ కంటెస్టెంట్ ప్రియాంక జైన్. తనదైన ఆటతో బిగ్ బాస్ సీజన్ చివరి వరకు ఉంది. ఈ షో ద్వారా ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచింది. బిగ్ బాస్ వల్ల తనకు మంచి పేరుతో పాటు తన ప్రవర్తనకు తెలుగు ప్రేక్షకులు మంచి మార్కులే వేశారు. అయితే, తాజాగా తన స్టాగ్రామ్ పేజీలో ప్రియాంక ఓ వీడియో షేర్ చేసింది. నిత్యం సోషల్ మీడియాలో ఈ అమ్మడు యాక్టివ్‌గా ఉంటుంది. తనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంటుంది. తాజాగా తడిన చీరకట్టులో తన అందంతో తోటి నటిమణులకు సవాల్ విసిరింది. ఇంకా చెప్పాలంటే… ఏకంగా హీరోయిన్లకే పోటీలను ఈ అమ్మడు అందాల వలలో విసిరింది.
నీటిలో తడిసిన తన గ్లామర్‌తో కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తుంది. ఇప్పటి వరకు ఒక ఆర్టిస్ట్‌గా ఉన్న ఆమె తనలోని మరో కోణాన్ని చూపింది. తనలోని భిన్నమైన షేడ్స్‌ను కూడా ప్రేక్షకులకు పరిచయం చేసింది ఆమె పాత్ర. ఇప్పుడు ప్రియాంక జైన్ విడుదల చేసిన వీడియో అషూ రెడ్డి, అరియానా, రీతు చౌదరి వంటి వారిని తలదన్నేలా ఉందని అభిప్రాయపడుతున్నారు. ఆమె ఇచ్చిన కిల్లింగ్ ఎక్స్‌ప్రెషన్స్‌కు యువతులు ఫిదా అవుతున్నారు. ప్రియాంకలో ఇంత టాలెంట్ ఉందా చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. మీరు… ఈ వీడియోపై ఓ లుక్కేసి మీ అభిప్రాయాలను కామెటమ్స్ రూపంలో తెలియజేయండి.