మలయాళ కుట్టి ‘అనుపమ పరమేశ్వర్’.. ఇటీవలే సిద్ధు జొన్నలగడ్డ సరసన ‘టిల్లు స్క్వేర్’ సినిమాతో ప్రేక్షకులను అలరించింది. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించడంతో.. మంచి సక్సెస్ ను తన ఖాతాలో వేసుకుంది ఈ అందాల భామ. ఇక ఈ సినిమాలో తన అందం,నటనతో కుర్రకారులను నిద్ర లేకుండా చేసింది అనుపము. ఇంకా.. ఇప్పటి వరకు అనుపమ అంటే.. ఇంటి పాత్రలకు మాత్రమే పరితపించే వారికి ఈసారి తనలో ఉన్న కొత్త కోణాన్ని పరిచయం చేసింది ఈ బ్యూటీ. పైగా ఈ సినిమాలో తన గ్లామరెస్ లుక్స్ తో, లిప్ లాక్స్ తో ఆడియన్స్ కు చెమటలు పట్టేలా చేసింది. ఇలా మొత్తం మీదకు టిల్లు స్కేర్‌లో లిల్లిగా తన ట్యాలెంట్ బయటపెట్టి వెండితెరపై తనకు తాను సరికొత్తగా పరిచయం చేసుకుంది అనుపమ పరమేశ్వరన్. ఇదిలా ఉంటే.. తాజాగా టిల్లు స్కేర్ త్వరత ఇప్పుడు ఈ బ్యూటీ ఓ లేడీ ఓరియెంటడ్ సినిమాలో నటిస్తుంది. వాటిలో ‘లాక్ డౌన్’, ‘పరదా’ అనే రెండు సినిమాలు ఉన్నాయి. అయితే తాజాగా లాక్ డౌన్ సినిమా నుంచి టీజర్ విడుదలైంది. మరి ఆ టీజర్ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.
టాలీవుడ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ టిల్లు స్క్వేర్ మూవీతో మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ చిత్రం తర్వాత ఇప్పుడు ఈ బ్యూటీ లేడీ ఓరియెంటెడ్ మూవీల వైపు అడుగు వేసింది. ఈ వంటినే లాక్ డౌన్, పరదా వంటి రెండు చిత్రాలలో నటిస్తుంది. కాగా, ఈ రెండు చిత్రాలు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా అనుపమ లాక్ డౌన్ సినిమా నుంచి నేడు అనగా జూన్ 9వ తేదీన టీజర్ రిలీజ్ అయింది. అయితే ఈ మూవీలో బ్యాక్ తగ్గిన సమయంలో లాక్ డౌన్ డ్రాప్ థ్రిల్లర్ ఈ మూవీగా తెరకెక్కింది. ఇకపోతే తమిళ్ లో తెకకెక్కునున్న ఈ చిత్రం తెలుగులో కూడా విడుదలైంది. ఇక ఈ మూవీకి ఏ. ఆర్. జీవ దర్శకత్వం వహిస్తున్నారు.అలాగే ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌ని ప్రదర్శిస్తుంది.
ఇక లాక్ డౌన్ టీజర్ విషయానికొస్తే.. లాక్ డౌన్ మూవీ టీజర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ముఖ్యంగా ఈ టీజర్ లో అనుపమ దేశవ్యాప్తంగా లాక్ విధించినట్లు న్యూస్ టీవీలో చూసి తండ్రికి టెన్షన్ గా ఫోన్ చేసింది. మొదట ఇక్కడ నుంచే టీజర్ తయారు చేయబడింది. ఆ తర్వాత ఆ ఫోన్ లో తన తండ్రితో టెన్షన్ గా మాట్లాడే దగ్గర మొదలై.. ఆ తర్వాత ఎవరి కోసమో వెతుకుతూ రోడ్లపై పరుగెత్తుతున్నట్లు కనిపిస్తుంది. పైగా ఇందులో ఎవరో ఒక లేడీ అనుపమను అనిత అనే పేరుతో పిలుస్తారు. ఇక ఆ తర్వాత చాలా దీనంగా రోడ్డు తిరుగుతూ కనిపించిన అనుపమ లాక్ డౌన్ టీజర్ చూస్తే.. చాలా ఆసక్తిగా అనిపిస్తుంది. పైగా అందులో అనుపమ లుక్ చాలా సీరియస్ గా ఉంటుంది. లేకపోతే ఈ సినిమా జూన్‌లో విడుదలైంది.ఇక లాక్ డౌన్ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించగా.. చార్లీ, నిరోషా, ప్రియా వెంకట్, లివింగ్ స్టోన్, ఇందుమతి, రాజ్‌కుమార్, షార్మి, లొల్లు సబా మారన్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. మరి, అనుపమ లాక్ డౌన్ టీజర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.