ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు (నారా చంద్రబాబు నాయుడు) ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో పాటు పవన్ కళ్యాణ్ (పవన్ కళ్యాణ్) కూడా మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే పవన్ ఏపీ డిప్యూటీ సీఎం అని ప్రచారం జరుగుతుంది కానీ అధికారిక ప్రకటన రాలేదు. ఈ కోసం చిరంజీవి (చిరంజీవి) ఒక్క ట్వీట్ తో కన్ఫర్మ్ చేసారు.
“ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నాలుగో సారి ప్రమాణస్వీకారం చేసిన నారా చంద్రబాబునా యుడు గారికి, డిప్యూటీ సీఎం కొణిదల పవన్ కళ్యాణ్ గారికి, మిగిలిన మంత్రి వర్గానికి హార్దిక శుభాకాంక్షలు. అంటూ తాజాగా చిరంజీవి ట్వీట్ చేశారు. ఇప్పటికే డిప్యూటీ సీఎం అంటూ ట్విట్టర్ లో పవన్ పేరుని ట్రెండ్ చేస్తున్న మెగా ఫ్యాన్స్.. చిరంజీవి ట్వీట్ తో మరింత సంబరపడుతున్నారు.