సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీస్ కు లవ్,ఎఫైర్స్, డేటింగ్ కొత్తేమీ కాదు. ఇక్కడ తారలు మారిన ట్రెండ్ ఒక్కటే. ప్రేమించుకొని విడిపోవడం,పెళ్లి చేసుకొని విడిపోవడం వంటి ఒకటే కాన్సేఫ్ట్ నడుస్తుంది. అయితే ఈ మధ్య కొత్తగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నాంగ్ స్టార్స్ కూడా ఈ లవ్, డేటింగ్ బాటలోనే ఎక్కువగా నడుస్తున్నారు. ఇప్పటికే స్టార్ సెలబ్రిటీస్ కిడ్స్ గా ఎంట్రీ ఇచ్చిన వారిలో ఈ తరహా రూమర్స్ తో నెట్టింట వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా మరో స్టార్ సెలబ్రిటీ కూతురు అనేది ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతూనే ఉంది. తాజాగా ఆమె ఓ స్టార్ నటుడి కొడుకుతో తిరుగుతున్న దృశ్యాలు మీడియా కంట పడ్డాయి. ఇంతకి ఆమె ఎవరంటే..
బాలీవుడ్ బ్యూటీ పాలక్ ‘తివారీ’.. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేకపోయినా, బాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమే. కాగా, పాలక్ తివారీ.. నటి శ్వేతా తివారీ వారసురాలిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఇక భా ఈమె ‘కిసీ కాయ్.. కిసీ జాన్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అలాగే ది సాప్రాన్ చాప్టర్`…`ది వర్జిన్ ట్రీ` లాంటి చిత్రాల్లోనూ అలరించింది. అయితే అమ్మడు సినీ కెరీర్ మొదలుపెట్టి నాలుగేళ్లయింది. ఇంక తన కెరీర్ పుంజుకోను. కానీ, ఈ బ్యూటీ నెట్టింట డేటింగ్స్, ఎఫైర్స్ అంటూ వైరల్ అవుతూ ఉంది.
ఈ హీరోనే.. ఈమె బాలీవుడ్ సైఫ్ అలీ ఖాన్ కుమారుడు ‘ఇబ్రహీం అలీఖాన్’తో ప్రేమాయణం కొనసాగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఆ రూమర్స్ కు తగ్గట్టుగానే గత ఏప్రిల్ నెలలో ఇబ్రహీం, పాలక్ తివారీ గోవా నుంచి తిరిగివస్తూ విమాశ్రయంలో కనిపించారు. ఇక అప్పటి నుంచి వీరి డేటింగ్ రూమర్స్ ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలోనే పాలక్ తివారీ తాజాగా ప్రియుడు ఇబ్రహీం అలీ ఖాన్ ఇంటివద్ద కనిపించింది. కాగా, అతని ఇంటి నుంచి కారులో ఉండగా కెమెరాలకు చిక్కింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు, ఫ్యాన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇబ్రహీం అలీఖాన్ కరణ్ జోహార్ రాబోయే చిత్రం ‘సర్జమీన్’చిత్రం ద్వారా ఇబ్రహీం బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబడుతుంది. ఈ చిత్రంలో కాజోల్, పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా కీలక పాత్రల్లో నటించనున్నారు. మరి, సోషల్ మీడియాలో పాలక్ తివారీ, ఇబ్రహీం డేటింగ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.