ప్రస్తుతం సోషల్ మీడియా యుగంలో ప్రతి వార్త క్షణాల్లో మన ముందుకు వస్తుంది. ఇదే సమయంలో సెలబ్రిటీల గురించి తెలుసుకోవడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తారు. అలానే పలువుర యాక్టర్లు తమకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే కొందరు సెలబ్రిటీల ఫోటోలు చూసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. వారు సినిమాల్లో, సీరియల్స్ లో చాలా పద్ధతిగా కనిపిస్తారు. కానీ సోషల్ మీడియాలో మాత్రం సెగలు పుట్టిస్తుంటారు. అచ్చం అలాంటి ఓ బ్యూటీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సినిమాల్లో , సీరియల్స్ లో నటించే వారు..తెరపై ఒకలా బయట మరోలా ఉంటారు. సినిమా, సీరియల్స్ కోసం ఎలాంటి పాత్రలైనా చేస్తారు. ముఖ్యంగా సీరియల్స్ లో నటించినవారు ఎంతో హుందాగా,పద్దతిగా అచ్చమైన తెలుగింటి ఆడబిడ్డల కనిపిస్తారు. చీర, లంగావోణిల్లో ఎంతో చక్కగా కనిపిస్తారు. అయితే ఇలాంటి నటిమణుల్లో కొందరు బయట మాత్రం గ్లామరస్ గా కనిపిస్తారు.అలానే ఇటీవలి కాలంలో వెండితెరపై నటిమణులకు అభిమానుల నుంచి ఎంత ఆదరణ లభిస్తుందో, బుల్లితెర సెలబ్రిటీలకు కూడా అంతే స్థాయిలో ఆదరణ లభిస్తోంది.
సోషల్ మీడియాలో వారికి ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఈ విధంగానే ఇప్పుడు ఓ బ్యూటీ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. పై ఫోటోలో కనిపిస్తున్న ఈ అమ్మడు సీరియల్స్ లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. బుల్లితెరపై ఈమె ఎంతో పద్దతిగా, ట్రెడిషనల్ లుక్ లో కనిపిస్తుంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం చాలా హాట్ లుక్ లో కనిపిస్తూ ఆకట్టుకుంటుంది. ఆ ముద్దుగుమ్మ ఎవరో కాదు మధుమిత. ఈ అమ్మడికి హీరోయిన్ల రేంజ్ లో భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. ఈ బ్యూటీకి ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో దాదాపు 6లక్షల మంది ఫాలోయర్లు ఉన్నారు. కన్నడ ఇండస్ట్రీలో సీరియల్స్ తో ఇండస్ట్రీకి మధుమిత ఎంట్రీ ఇచ్చింది.
అయితే అక్కడ ఆశించిన స్థాయిలో ఈ అమ్మడి గుర్తింపు రాలేదు. సన్ టీవీలోని కౌంటర్-స్విమ్మింగ్ సీరియల్‌లో అవకాశం సంపాదించింది. స్విమ్మింగ్ సిరీస్ ద్వారా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది మధుమిత. సీరియల్స్ లో స్వచ్ఛమైన అమ్మాయిగా మధుమిత బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంది. తనదైన నటనతో బుల్లితెర ఆడియన్స్ మదిలో ప్రత్యేక స్థానం సంపాదించింది. ఇలా హోమ్లి లుక్ లో కనిపిస్తున్న మధుమిత. గ్లామరస్ ఫోటోలతో అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. సోషల్ హాట్ హాట్ ఫొటోలతో అభిమానులను కవ్విస్తుంది. ఈ చిన్నదాని లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిపై మీరు ఓ లుక్కేయండి.