చాలాకాలం తర్వాత ఓ ఫీల్‌గుడ్ వెబ్ సిరీస్ ఓటీటీ ప్రేక్షకులకు ముందుకొచ్చింది. అయితే ఇది తరచూ వచ్చే హిందీ, తమిళ, మలయాళం భాషలకు చెందినది కాకుండా.. రెగ్యులర్‌గా వచ్చే క్రైమ్, లవ్, ఇన్‌వేస్టిగేషన్ థ్రిల్లర్ జానర్లకు ఎటువంటి సంబంధం లేని ఓ సింపుల్ ఫ్యామిలీ, ఎమోషన్ జానర్‌లో వచ్చిన సిరీస్. దీని పేరు లంపన్ (Lampan). తాజాగా ఓటీలోకి వ’ సిరీస్ డిజిటల్ వీక్షకులను తెగ ఆకట్టుకోవడంతో పాటుగా వారిని తమ బాల్యంలోకి తీసుకెళ్లి వారి జ్ఞాపకాలను గుర్తుచేసి ఆనంద భాషపాలు వచ్చేలా చేస్తోంది. ఇది చూసిన ప్రతీ ఒక్కరి హృదయం బరువెక్కడం ఖాయం. ఈ సిరీస్ కి తెలుగు డబ్బింగ్ కూడా అద్భుతంగా కుదరడంతో మనం మరాఠీ సిరీస్ చూస్తున్నామనే ఫీలింగ్ కూడా ఎక్కడా రాదు. అంతలా డబ్బింగ్ సెట్ అయింది.
ప్రముఖ మరాఠీ రచయిత ప్రకాశ్ నారాయణ్ సంత్ (ప్రకాష్ నారాయణ్ సంత్) రచించిన ప్ర’ ‘వ’న’వాస్’ అనే బుక్‌లోని ఓ పాత్రతో ఈ సిరీస్ తెరకెక్కగా ప్రముఖ నటుడు,రచయిత, దర్శకుడు నిపున్ అవినాశ్ ధర్మాధికారి (Ni) బాల నటుడు మిహిర్ గోడ్‌బోలే మెయిన్‌లీడ్‌లో నటించగా చంద్రకాంత్ కులకర్ణి (చంద్రకాంత్ కులకర్ణి), గీతాంజలి కులకర్ణి (గీతాంజలి కులకర్ణి), పుష్కరాజ్ చిర్పుక్టర్ (పుష్కరాజ్ చిర్పుత్కర్), కాదంబరి క’దమ్ (కాదంబరి కదం) సౌరభ్ భలేరావ్ (సౌరభ్ భలేరావ్) బ్యా గ్రౌండ్ మ్యూజిక్, రాహుల్ దేశ్‌పాండే సంగీతం అందించారు. ఎలాంటి అసభ్య పదాలు గానీ వాడకుండా అశ్లీల స’న్నివేశాలు లేకుండా రూపొందించిన ఈ లంపన్ (లంపన్) సిరీస్‌ను ఎంచక్కా ఫ్యామిలీతో కాలిసి చూసి చూడొచ్చు. 90ల నాటి వెబ్ సిరీస్ ని ఎలా ఎంజాయ్ చేస్తూ చూసారో దీనిని కూడా అలాగే చూస్తూ అలనాటి రోజులను జ్ఞప్తికి తెచ్చుకోవొచ్చు.
చూడడానికి ఈ లంపన్'(లంపాన్) వెబ్ సిరీస్ నాటి క్లాసిక్ మాల్గుడి డేస్‌ను గుర్తు చేసింది.. దానికి ఏ మాత్రం సంబంధం లేదు. చాలా ప్రెస్‌గా 1950, 60లో మన తాతల కాలంలో జరిగిన కథా నేపథ్యంలో ఈ సిరీస్ సాగుతూ.. మనల్ని వారితో పాటు ప్రయాణించేలా చేస్తుంది. ఇంకా చెప్పాలంటే ఆ పాత్రలు మన చుట్టూనే ఉన్నట్టుగా, ఆ క్యారెక్టర్స్ మనవే అన్నట్లుగా చాలా సజీవంగా ఉండడంతో పాటు.. ఆ సంగీతం, విజువల్స్, ఫొటోగ్రఫీ అయితే మనలో మైమరిపించి లీనమయ్యేలా చేస్తుంది. ఈ సిరీస్‌లో మొత్తం ఏడు ఏపీసోడ్స్ ఉన్నాయి. ప్రముఖ ఓటీటీ వేదిక సోనీ లీవ్‌లో మరాఠీతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. మిమ్మల్ని మీరు గుర్తుకుతెచ్చుకునే ఈ అమూల్యమైన మీరు మిస్ కాకండి. ఈ సిరీస్ ని ఫ్యామిలీతో కలిసి ఎంచక్కా చూసేయండి.