బాహుబలి(baahubali)మనోహరి సాంగ్ తో ప్రభాస్ (ప్రభాస్)తో పాటు పాన్ ఇండియా ప్రేక్షకులని తన వలపు చూపులతో కట్టిపడేసిన ముద్దుగుమ్మ నోరా ఫతేహీ(nora fatehi) నిజానికి ఎన్టీఆర్(ntr)హీరోగా 2015 లో వచ్చిన టెంపర్ తోనే తెలుగు సీమలోకి అడుగుపెట్టింది. ఇట్టాగే రెచ్చిపోదాం అంటూ ఎన్టీఆర్ తో స్టెప్ లేసింది. కానీ బాహుబలి తో ఫుల్ ఫేమస్ అయ్యింది. కిక్ 2 , షేర్, లోఫర్ తో పాటు పలు హిందీ, తమిళ, మలయాళ చిత్రాలను చేసి ప్రెజంట్ ఫుల్ మొత్తంలో ఉంది. ఇంకా చెప్పాలంటే తన కెరీర్ ప్రస్తుతం ఉచ్చ స్థితిలో ఉంది. ఇలాంటి టైం లో తాజాగా ఒక బాలీవుడ్ క్రిటిక్ నోరా గురించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసాడు.
నోరా వ్యభిచారం చేస్తుందని బాలీవుడ్ కి చెందిన ప్రముఖ విమర్శకుడు, సెన్సార్ బోర్డు మెంబర్ ఉమైర్ సంధు(umair sandhu)సంచలన ట్వీట్ ఒకటి చేసాడు. ఇప్పుడు ఆ ట్వీట్ పెను దుమారాన్నే రేపుతోంది. ఇండియాలోనే బాగా ఖరీదైన నైట్ గర్ల్ గా నోరా మారిపోయింది. ఒక్క రాత్రికి 4 కోట్లు తీసుకుంటుంది. మిడిల్ ఈస్ట్రన్ దేశాలకు చెందిన క్లయింట్లను ఎక్కువగా ఆమె ఎంచుకుంటుందని కూడా చెప్పుకొచ్చాడు. దీంతో నోరా అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఉమైర్ పై దుమ్మెత్తి పోస్తున్నారు. తను చెప్పేవన్నీ అబద్ధాలని, గతంలో కూడా ఇలాగే కొంత మంది హీరోయిన్ల పై నిరాధార ఆరోపణలు చేశాడని గుర్తు చేస్తున్నారు.
సినిమాల్లోకి రావడానికి ముందే మోడల్‌గా నోరా ఫుల్ పాపులర్. అందులో సంపాదించిన పేరు ప్రఖ్యాతుల వల్లే ఫిల్మ్ మేకర్ల దృష్టిని ఆకర్షించింది. 2014లో వచ్చిన రోర్ టైగర్స్ ఆఫ్ ది సుందర్బన్స్ అనే సినిమాతో హీరోయిన్ గా తన ప్రయాణాన్ని స్టార్ట్ చేసింది. ఆ తర్వాత కూడా కొన్ని చిత్రాల్లో చేసి ఐటెం సాంగ్ గర్ల్ గా రూట్ మార్చుకుంది. ప్రెజంట్ డ్యాన్సింగ్ డాడ్ అనే బాలీవుడ్ మూవీతో పాటు వరుణ్ తేజ్‌తో మట్కా లోను చేస్తుంది. నోరా కెనడా కి చెందిన దేశస్థురాలు.