మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (ram charan)ఉపాసన (upasana)ల ముద్దుల కూతురు క్లీంకార(kiln kaara)గురించి తెలియని వాళ్ళు ఇప్పుడు రెండు తెలుగు రాష్టాల్లోనే లేరంటే అతిశయోక్తి కాదు. ఫేస్‌బుక్ చూపించకుండానే ఫుల్ పాపులర్ అయ్యింది. మెగా ఫ్యాన్స్ కైతే అభిమాని కిడ్. ఇప్పుడు లేటెస్ట్ గా క్లీంకార కి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో సందడి తెస్తున్నాయి.
ప్రతి ఫెస్టివల్ కి క్లీంకార పిక్స్ ని చరణ్ ఉపాసనలు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటారు.ఈ కోవలోనే నిన్న జరిగిన కృష్ణాష్టమి పండుగ పిక్స్ ని కూడా షేర్ చేసారు. ఉపాసన తన ఎక్స్‌ప్లేట్‌గా పూజ గదిలో ఉన్న ఫోటోలు షేర్ చేస్తుంది అమ్మ కారా ఇద్దరు పూజ చేసుకునే సమయం అనే క్యాప్షన్ ఇచ్చింది. అలాగే మరో ఫోటోని కూడా షేర్ చేస్తుంది మా పూజలో నాన్న ,రైమ్ అనే క్యాప్షన్ ని ఉంచింది. రైమ్ అంటే పెంపుడు కుక్క పేరు.
ఇక చరణ్ ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు క్లీంకార కి ఒక గుర్రపు పిల్లని బహుమతిగా ఇచ్చాను. అంతటితో ఊరుకోకుండా గుర్రపు స్వారీ కూడా ట్రై చేస్తుంది. దాంతో మా అభిరుచులు ఒక్కటే అని ఇద్దరికీ అర్దమయ్యిందని చెప్పుకొచ్చిన విషయం అందరికి తెలిసిందే.