ఖుష్బూ అటు సినిమా రంగంలో ఇటు టీవీ రంగంలో పొలిటికల్ గా కూడా ఆమెకు ఎంతో మంచి పేరు వచ్చింది. అలాంటి ఖుష్బూతో సరదాగా జరిపిన చిట్ చాట్ లో ఆమె ఎన్నో విషయాలు చెప్పారు.
“స్కూల్‌లో నా పేరు నక్కత్ ఖాన్.. ఐతే స్కూల్ టైం నుంచి నేను ఇండస్ట్రీకి వచ్చేసాను అప్పుడే ఖుష్బూ అని పేరు మార్చేశారు. నేను ముస్లింని. నక్కత్ అంటే ఖుష్బూ అని పేరు మార్చేశారు. వెంకటేష్, కమల్ సర్, చిరంజీవి, సుహాసిని పేరు మార్చేశారు. లో చూపించడానికి ట్రై చేస్తారు, త్రివిక్రమ్ పక్కా కమర్షియల్ గా నేను ఎంట్రీ ఇవ్వడానికి చాలా మంది ఇన్స్పిరేషన్ ఉన్నారు.. నా గోల్ ఏంటంటే నేను పార్లమెంట్ కి వెళ్ళాలి, నరేంద్ర మోడీ వీరంతా నాకు అందరం బాగా ఎంజాయ్ చేస్తాం. మేము ఎప్పుడు ఈ ఫంక్షన్ పెట్టుకోవాలి..ప్రతి ఇయర్ ఈ రీయూనియన్ మేమంతా బాగా అల్లరి చేస్తాం అంటే నాకు చాలా ఇష్టం. సినిమా, టీవీ, రాజకీయ రంగాల్లో ఇంత సక్సెస్ కావడానికి కారణం డెడికేషన్” అంటూ ఎన్నో విషయాలు చెప్పింది ఖుష్బూ.