పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(pawan kalyan)ఇప్పుడు హరిహర వీరమల్లు(hari hara veeramallu)షూటింగ్ లో పాల్గొన్నాడు.విజయవాడ పరిసరాల్లో వేసిన భారీ సెట్స్ లో వీరమల్లు షూటింగ్ జరుపుకోనుంది.ఈ మేరకు అధికార ప్రకటన కూడా వచ్చింది. దీంతో పవన్ అభిమానుల్లో నయా జోష్ వచ్చినట్లయింది.
ఇక వీరమల్లు తర్వాత ఓజి(og)షూటింగ్ లో కూడా పవన్ పాల్గొనబోతున్నాడనే విషయం అందరికి తెలిసిందే. కానీ ఇప్పుడు ఈ విషయంపైనే అభిమానులు టెన్షన్ పడుతున్నారు.ఇందుకు కారణం లేకపోలేదు. ఓజి కి సంబంధించి బ్యాంకాక్ లో ఒక ఎపిసోడ్ పవన్ పై షూట్ చేయవలసి ఉందనే విషయం ఎప్పటినుంచో తెలుసుకోవాలి.దీంతో ఆ సీక్వెన్స్ కి కూడా విజయవాడ లోనే సెట్టింగ్ వేస్తున్నారా అనే డౌట్ వాళ్ళల్లో మొదలయ్యింది. పవన్ కెరీర్ లోనే మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీగా ఓజి ని ఫ్యాన్స్.అలాంటిది ఒరిజినల్ లొకేషన్స్ లో షూట్ చేయకుండా సెట్టింగ్స్ లో చేస్తే రియల్ ఫీల్ ఉండదేమో అని వాళ్ళు.మరి ఈ విషయంపై త్వరలోనే చిత్ర బృందం నుంచి ఒక వార్త వచ్చే అవకాశం ఉంది.ప్రభాస్(ప్రభాస్)తో సాహూని తెరకెక్కించిన సుజిత్(సుజిత్) )దర్శకుడు ఉన్న ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు.
ఇక ఇప్పుడు దేవర విషయంలో చిందులేస్తున్న ఎన్టీఆర్(ntr)అభిమానుల స్థానంలో పవన్ అభిమానులు ఉండాల్సింది. ఎందుకంటే ఓజి ముహూర్తం షాట్ జరుపుకుంటున్న రోజునే సెప్టెంబర్ 27 రిలీజ్ డేట్ అని మేకర్స్ అనౌన్స్ చేసారు. కానీ ఇప్పుడు ఆ డేట్ లో దేవర వచ్చి ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో ఎనలేని సంతోషాన్ని నింపుతుంది.