ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్(allu arjun)వన్ మాన్ షో పుష్ప 2(పుష్ప 2)ఈ నెల ఐదు విడుదల కాబోతున్న విషయం తెలిసిందే ని పెంచడం జరిగింది.దీనిపై తెలంగాణ కి చెందిన జర్నలిస్ట్ సతీష్ కుమార్ అధిక మొత్తంలో టికెట్ చార్జీలు వసూలు చేస్తున్నారు అడ్డుకోవాలని తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేసాడు.
తన పిటిషన్‌లో రేట్స్‌తో పాటు బెనిఫిట్ షో పేరుతో ఎనిమిది వందలు వసూలు చేయడం అన్యాయమని పేర్కొన్నాడు.దీంతో ఇప్పుడు ఈ విషయంపై కోర్టు తన తీర్పును ప్రకటించింది. చివరి నిమిషంలో సినిమా రిలీజును ఆపలేమని తెలపడంతో పాటుగా, తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది.