2024 కి సంబంధించి గత ఏడాది పారిస్‌లో జరిగిన అత్యంత ప్రతిష్టాత్మకమైన పారా అథ్లెట్ ఒలింపిక్స్ పోటీల్లో ఇండియా తరుపున పాల్గొన్న తెలుగు అమ్మాయి దీప్తి జీవాంజి(deepthi jeevanji)వ’రంగ’కి దగ్గరలో ఉన్న కల్లెడ అనే ఒక చిన్న విలేజ్ కి చెందిన దీప్తి 400 మీటర్ల పతనానికి సంబంధించిన ప్రపంచ రికార్డును 55.06 సెకన్లలో భారత్ ప్రపంచ రికార్డును నెలకొల్పింది. యొక్క కీర్తిని విశ్వవ్యాప్తం చేసింది.
ప్రముఖ బ్యాడ్మింట్ కోచ్ పుల్లెల గోపి చంద్(pullela gopichand)ఆధ్వర్యంలో దీప్తి ఒలింపిక్ పోటీల్లో పాల్గొనడం జరిగింది.దీంతో మెడల్ సాధించిన సందర్భంగా దీప్తి కి ఏం కావాలని గోపీచంద్ అడగగానే చిరంజీవిగారిని క’ల’వాల’ని దీప్తి చెప్పడం జరిగింది. మనసుతో స్పందించి,చాలా పెద్ద అచీవ్‌మెంట్ చేసినప్పుడు,దీప్తి రావటం కాదు,నేనే అకాడమీకి వస్తానని చిరు రీసెంట్ గా వెళ్ళాడు. దీప్తి తో పాటు అక్కడున్న మిగతా వాళ్ళని కూడా కలిసి రెండు గంటల పాటు అక్క డే గడిపారు.ప్రతీ ఒక్క ప్లేయర్‌ని ఇన్‌స్పైర్ చేసే విధంగా మాట్లాడాడు.ఆ తర్వాత దీప్తికి మూడు లక్షల రూపాయల చెక్‌ను ఇచ్చారు.
ఈ సందర్భంగా గోపి చంద్ మాట్లాడుతు ఇది మా స్పోర్ట్స్ పర్సన్స్‌కి చిరంజీవిగారు ఇచ్చిన గౌరవంగా నేను గొప్పగా భావించాను. ఈ ఇన్‌స్పిరేషన్‌తో చాలా మంది మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారనే నమ్మకం ఉందని చెప్పుకొచ్చాడు.