జాన్ విజయ్(john vijay)చిరంజీవి(chiranjeevi)వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ(balakrishna)భగవంత్ కేసరి, ప్రభాస్(prabhas)సలార్, రామ్ పోతినేని(ram potineni)స్కంద లతో తెలుగు ప్రేక్షకుల అభిమాన నటుల్లో ఒకడిగా మారాడు. 2006లో శరత్ కుమార్, నయనతార జంటగా తమిళంలో తెరకెక్కిన తలై మగన్ తో సినీ రంగ ప్రవేశం చేసిన ఈ తమిళ నటుడు తాజాగా పలువురిని వినిపించారు.
చిన్మయి శ్రీపాద(chinmayi sripaada)అమృత దారని కురిపించే ఎన్నో పాటలు ఆమె నోటి నుంచి జాలు వారాయి. కొన్ని వందల పాటలు పాడింది. ప్రముఖ నటి సమంతకి తన గొంతుని అరువుగా ఇచ్చి సమంత నెంబర్ వన్ హీరోయిన్ అవ్వడానికి కూడా దోహదపడింది. ఇప్పుడు జాన్ విజయ్ మీద ఆరోపణలు చేస్తుంది. కొంత మంది మహిళలను జాన్‌గా వేధించాడంటూ సోషల్ మీడియాలో వరుసగా పోస్టులు పెడుతున్నారు. కొన్ని రోజుల క్రితం ఇంటర్వ్యూకు వెళ్లిన ఒక మహిళా జర్నలిస్టుతో అసభ్యంగా ప్రవర్తించాడని,గతంలో చాలా మంది మహిళలతో ఇలాగే వ్యవహరించాడని పలు స్క్రీన్ షాట్స్ ని కూడా పోస్ట్ చేసింది. ఇప్పుడు ఈ విషయం తమిళ ఇండస్ట్రీతో పాటు ఇండియన్ సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ అయ్యింది.
రావణన్, సమర్, డేవిడ్, నీరం, కబాలి, వీర శివాజీ, సాగసం, పట్టతు యానై, తిరుడాన్ పోలీస్, కో 2 నంబియార్, భూమి.కొలై, పార్టనర్, సోలో, కామ్రేడ్ ఇన్ అమెరికా, లూసిఫర్, బిగ్ బ్రదర్, గజ కేసరి, డేవిడ్, ఇలా తమిళ తెలుగు హిందీ కన్నడ భాషలో ఇప్పటివరకు 70 కి పైగా సినిమాలు చేసాడు. ప్రాజెక్ట్స్ షూటింగ్ జరుగుతున్నాయి.